మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Vasudeva Stotram (Mahabharatam) – శ్రీ వాసుదేవ స్తోత్రం (మహాభారతే)
భీష్మ ఉవాచ |
విశ్వావసుర్విశ్వమూర్తిర్విశ్వేశో
విష్వక్సేనో విశ్వకర్మా వశీ చ |
విశ్వేశ్వరో వాసుదేవోఽసి తస్మా-
-ద్యోగాత్మానం దైవతం త్వాముపైమి || 1 ||
జయ విశ్వ మహాదేవ జయ లోకహితేరత |
జయ యోగీశ్వర విభో జయ యోగపరావర || 2 ||
పద్మగర్భ విశాలాక్ష జయ లోకేశ్వరేశ్వర |
భూతభవ్యభవన్నాథ జయ సౌమ్యాత్మజాత్మజ || 3 ||
అసంఖ్యేయగుణాధార జయ సర్వపరాయణ |
నారాయణ సుదుష్పార జయ శార్ఙ్గధనుర్ధర || 4 ||
జయ సర్వగుణోపేత విశ్వమూర్తే నిరామయ |
విశ్వేశ్వర మహాబాహో జయ లోకార్థతత్పర || 5 ||
మహోరగవరాహాద్య హరికేశ విభో జయ |
హరివాస దిశామీశ విశ్వావాసామితావ్యయ || 6 ||
వ్యక్తావ్యక్తామితస్థాన నియతేంద్రియ సత్క్రియ |
అసంఖ్యేయాత్మభావజ్ఞ జయ గంభీరకామద || 7 ||
అనంతవిదిత బ్రహ్మన్ నిత్యభూతవిభావన |
కృతకార్య కృతప్రజ్ఞ ధర్మజ్ఞ విజయావహ || 8 ||
గుహ్యాత్మన్ సర్వయోగాత్మన్ స్ఫుట సంభూత సంభవ |
భూతాద్య లోకతత్త్వేశ జయ భూతవిభావన || 9 ||
ఆత్మయోనే మహాభాగ కల్పసంక్షేపతత్పర |
ఉద్భావనమనోభావ జయ బ్రహ్మజనప్రియ || 10 ||
నిసర్గసర్గనిరత కామేశ పరమేశ్వర |
అమృతోద్భవ సద్భావ ముక్తాత్మన్ విజయప్రద || 11 ||
ప్రజాపతిపతే దేవ పద్మనాభ మహాబల |
ఆత్మభూత మహాభూత సత్వాత్మన్ జయ సర్వదా || 12 ||
పాదౌ తవ ధరా దేవీ దిశో బాహు దివం శిరః |
మూర్తిస్తేఽహం సురాః కాయశ్చంద్రాదిత్యౌ చ చక్షుషీ || 13 ||
బలం తపశ్చ సత్యం చ కర్మ ధర్మాత్మజం తవ |
తేజోఽగ్నిః పవనః శ్వాస ఆపస్తే స్వేదసంభవాః || 14 ||
అశ్వినౌ శ్రవణౌ నిత్యం దేవీ జిహ్వా సరస్వతీ |
వేదాః సంస్కారనిష్ఠా హి త్వయీదం జగదాశ్రితమ్ || 15 ||
న సంఖ్యా న పరీమాణం న తేజో న పరాక్రమమ్ |
న బలం యోగయోగీశ జానీమస్తే న సంభవమ్ || 16 ||
త్వద్భక్తినిరతా దేవ నియమైస్త్వాం సమాశ్రితాః |
అర్చయామః సదా విష్ణో పరమేశం మహేశ్వరమ్ || 17 ||
ఋషయో దేవగంధర్వా యక్షరాక్షసపన్నగాః |
పిశాచా మానుషాశ్చైవ మృగపక్షిసరీసృపాః || 18 ||
ఏవమాది మయా సృష్టం పృథివ్యాం త్వత్ప్రసాదజమ్ |
పద్మనాభ విశాలాక్ష కృష్ణ దుఃఖప్రణాశన || 19 ||
త్వం గతిః సర్వభూతానాం త్వం నేతా త్వం జగద్గురుః |
త్వత్ప్రసాదేన దేవేశ సుఖినో విబుధాః సదా || 20 ||
పృథివీ నిర్భయా దేవ త్వత్ప్రసాదాత్సదాఽభవత్ |
తస్మాద్భవ విశాలాక్ష యదువంశవివర్ధనః || 21 ||
ధర్మసంస్థాపనార్థాయ దైత్యానాం చ వధాయ చ |
జగతో ధారణార్థాయ విజ్ఞాప్యం కురు మే ప్రభో || 22 ||
యత్తత్పరమకం గుహ్యం త్వత్ప్రసాదాదిదం విభో |
వాసుదేవ తదేతత్తే మయోద్గీతం యథాతథమ్ || 23 ||
సృష్ట్వా సంకర్షణం దేవం స్వయమాత్మానమాత్మనా |
కృష్ణ త్వమాత్మనో సాక్షీ ప్రద్యుమ్నం చాత్మసంభవమ్ || 24 ||
ప్రద్యుమ్నాదనిరుద్ధం త్వం యం విదుర్విష్ణుమవ్యయమ్ |
అనిరుద్ధోఽసృజన్మాం వై బ్రహ్మాణం లోకధారిణమ్ || 25 ||
వాసుదేవమయః సోఽహం త్వయైవాస్మి వినిర్మితః |
[*తస్మాద్యాచామి లోకేశ చతురాత్మానమాత్మనా|*]
విభజ్య భాగశోఽఽత్మానం వ్రజ మానుషతాం విభో || 26 ||
తత్రాసురవధం కృత్వా సర్వలోకసుఖాయ వై |
ధర్మం ప్రాప్య యశః ప్రాప్య యోగం ప్రాప్స్యసి తత్త్వతః || 27 ||
త్వాం హి బ్రహ్మర్షయో లోకే దేవాశ్చామితవిక్రమ |
తైస్తైర్హి నామభిర్యుక్తా గాయంతి పరమాత్మకమ్ || 28 ||
స్థితాశ్చ సర్వే త్వయి భూతసంఘాః
కృత్వాశ్రయం త్వాం వరదం సుబాహో |
అనాదిమధ్యాంతమపారయోగం
లోకస్య సేతుం ప్రవదంతి విప్రాః || 29 ||
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి పంచషష్టితమోఽధ్యాయే వాసుదేవ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.